Liked on YouTube: Curry Leaves Natural Cultivation by Young Farmer || Srinivas Reddy || Contact - 8096876274
Curry Leaves Natural Cultivation by Young Farmer || Srinivas Reddy || Contact - 8096876274
#AndhraPradesh Young Farmer #BadamSrinivasReddy of #Chalivendra Village, #Darsi Mandal, #Prakasam District #Cultivating #CurryLeaves (Karivepaku ) in #NaturalFarming. A Graduate interested in #agriculture have been #cultivating this crop in 5 Acres since seven years with complete #natural and biofertilizers like #Jeevamrutam, #GhanaJeevamrutam, #Neemastram, #Agnastram. Srinivas earning more than one lac rupees for less #crop #investment. His passion towards Natural farming is #inspirational to many #youngfarmers. ప్రకారం జిల్లా దర్శి మండలం చలివేంద్రం గ్రామానికి చెందిన ప్రకృతి రైతు శ్రీనివాస్ రెడ్డి.. తన పొలాన్ని ప్రకృతి వనంగా తీర్చిదిద్దారు. డిగ్రీ వరకు చదివినా.. ఉద్యోగం కోసం పట్టణాలకు వలసపోకుండా తండ్రి నుంచి వ్యవసాయాన్ని వారసత్వంగా స్వీకరించారు. తమకున్న 20 ఎకరాల వ్యవసాయ భూమిలో 5 ఎకరాల్లో ప్రకృతి సేద్యంలో కరివేపాకు సాగు చేస్తున్నారు. మిగతా భూమిలో దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, వరి పండిస్తున్నారు. సహజ సాగుతో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను, సంతోషాన్ని పొందుతున్నారు. బాదం శ్రీనివాస్ రెడ్డి ఫోన్ నంబర్ - 8096876274
via YouTube https://www.youtube.com/watch?v=rSULNaqgLNg

Leave a Comment