Liked on YouTube: 3 ఏండ్లుగా 4 ఎకరాల్లో అలోవెరా(కలబంద) పండిస్తున్నా | Aloe vera Cultivation In Telugu | రైతు బడి
3 ఏండ్లుగా 4 ఎకరాల్లో అలోవెరా(కలబంద) పండిస్తున్నా | Aloe vera Cultivation In Telugu | రైతు బడి
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన జాజుల బుచ్చిరాములు.. గత మూడు సంవత్సరాలుగా కలబంద సాగు చేస్తున్నారు. తొలి ఏడాది నాలుగు ఎకరాలకు రూ. 80 వేలు.. రెండో ఏడాది 2 లక్షలు ఆదాయం పొందానని చెప్పారు. కలబంద (అలోవెరా) సాగులో తన అనుభవాలు ఈ వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 3 ఏండ్లుగా 4 ఎకరాల్లో అలోవెరా(కలబంద) పండిస్తున్నా | Aloe vera Cultivation In Telugu | రైతు బడి #RythuBadi #రైతుబడి #కలబంద
via YouTube https://www.youtube.com/watch?v=1iWKZrgAQ8s

Leave a Comment