Liked on YouTube: డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఫస్ట్ నష్టపోయాను.. ఇప్పుడు లాభం వస్తోంది | Dragon Fruit Farming
డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఫస్ట్ నష్టపోయాను.. ఇప్పుడు లాభం వస్తోంది | Dragon Fruit Farming
అయిదేండ్లుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువ రైతు సుభాష్ రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. తొలి రెండుసార్లు పంట తొలగించాల్సి వచ్చిందని.. ప్రస్తుతం బాగుందని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రం పక్కనే ఉన్న అంతర్గాం గ్రామంలో అర్జున్ ఎగ్జోటిక్స్ పేరుతో డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం, తైవాన్ జామ, అనేక రకాల మామిడి సాగు చేస్తున్న సుభాష్ రెడ్డి గారి డ్రాగన్ ఫ్రూట్ సాగు అనుభవం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం చూడండి. ఇంకా ఏవైనా సందేహాలుంటే 9502300400 నంబరులో అర్జున్ ఎగ్జోటిక్స్ ను సంప్రదించవచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : డ్రాగన్ ఫ్రూట్.. నాకు రెండుసార్లు లాస్.. మూడోసారి బాగుంది | Dragon Fruit | రైతు బడి #RythuBadi #DragonFarmerSubhash
via YouTube https://www.youtube.com/watch?v=qgeuc6mOgNY

Leave a Comment