Liked on YouTube: New Plantation Method in Oil palm Cultivation |పామాయిల్‌ సాగులో వినూత్న ప్రయోగం|

New Plantation Method in Oil palm Cultivation |పామాయిల్‌ సాగులో వినూత్న ప్రయోగం|
పామాయిల్‌ సాగులో నూతన ప్రయోగం. ప.గో. జిల్లా కామవరపుకోట మండలం, తడికలపూడి. గూడూరు శివరామప్రసాద్‌ క్షేత్రంలో వినూత్న పద్ధతిలో సాగు. 11-12-2020 న సరికొత్త పద్ధతిలో పామాయిల్‌ మొక్కల సాగు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవ్‌ చౌదరి, భారతీయ ఆయిల్‌పామ్‌ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు. సాధారణంకంటే 20 తక్కువగా ఎకరానికి 40 మొక్కలు. అంతర పంటలుగా వక్క, మిరియం, కోకో, జాపత్రి. Music Attributes: The background musics are has downloaded from www.bensound.com and the details are below. 1. Music: bensound little idea Website: www.bensound.com 2. Music: bensound cute Website: www.bensound.com 3. Music: bensound dreams Website: www.bensound.com
via YouTube https://www.youtube.com/watch?v=JjBv159N8j4

No comments

Powered by Blogger.